सम्भाषण-सस्कृतम् సంభాషణ సంస్కృతమ్(Spoken Samskritham)
संस्कृतं पठ आधुनिको भव । సంస్కృతం పఠ ఆధునికో భవ
Learn samskrit become modern man, సంస్కృతం నేర్చుకో ఆధునిక మానవుడివి కా ,
कथम् एवम् अभवत् । కథమ్ ఏవమ్ అభవత్ /
How did it happen so ? ఎలా ఇది జరిగినది
अहं किं जानामि । అహం జానామి /
What do i know / నాకేమి తెలుసు.
कस्य कृत्यम् एतत् । కస్య కృత్యమ్ ఏతత్ /
Who has done this / ఎవరి పని ఇది
अहं न जनामि । అహం న జానామి /
I don't know / నాకు తెలియదు
अहं न कृतवान् । అహం న కృతవాన్ /
I don't do it. / నేను చేయలేదు.
भवान् एव एतस्य सर्वस्य मूलम् । భవాన్ ఏవ ఏతస్య సర్వస్య మూలమ్ /
You are the root cause of all this / నీవే దీనంతటికి మూలమ్
भवत्याः एव दोषः , न तु मम । భవత్యా: ఏవ దోష: , న తు మమ /
It's your fault not mine / నీ తప్పే , నా తప్పు కాదు.
भवान् किमर्थं मां दूषयति । భవాన్ కిమర్థం మాం దూషయతి /
Why are you blaming me ?/ నీవు ఎందుకు నన్ను దూషిస్తున్నావు.
अहं निर्दोषः अस्मि । అహం నిర్దోష: అస్మి /
I am innocent./ నేను నిర్దోషిని.
सः भवतः प्रीतिपात्रं खलु । స: భవత: ప్రీతిపాత్రం ఖలు /
He is your favourite, isn't he ? / అతడు నీకు ప్రీతిపాత్రుడు కదా.
इदनीं किमर्थं मां पृच्छति । ఇదానీం కిమర్థ: మాం పృచ్ఛతి /
Why are you asking me now ?/ ఇప్పుడు ఎందుకు నన్ను అడుగుతున్నావు.
इतः परम् अत्र मा आगच्छतु । ఇత: పరం అత్ర మా ఆగచ్ఛతు /
Hereafter don't come here./ ఇకముందు ఇక్కడకు రాకు.
भवन्तं कः पृष्टवान् । భవన్తం క: పృష్టవాన్ /
Who asked you / నిన్ను ఎవడు అడిగినాడు.
भवती स्वकार्यं पश्यतु । భవతీ స్వకార్యం పశ్యతు /
You mind your own business please./ నీవు నీ పనిని చూసుకో.
आदौ मम कथनं तु श्रुणोतु भवान् । మమ కథనం తు శ్రుణోతు భవాన్ /
At least you listen to what I say./ ముందైతే నా మాట విను నీవు.
अहं यत्किमपि श्रोतुं न इच्छामि । అహం యత్కిమపి శ్రోతుం న ఇచ్ఛామి /
I don't want to hear anything./ నేను ఏదైన వినుటకు ఇష్టపడును.
तर्हि यत् भवान् इच्छति तत् करोतु । తర్హి యత్ భవాన్ ఇచ్ఛతి తత్ కరోెతు /
Then do what you want to./ అయితే ఏది నీవు ఇష్టపడతావో అదే చేయు.
प्रत्युत्तरं मा वदतु । ప్రత్యుత్తరం మా వదతు /
Don't answer back. / తిరిగిసమాధానం ఇవ్వకు.
भवान् असत्यं वदति । భవాన్ అసత్యం వదతి /
you are lying / నీవు అబద్ధం చెబుతున్నావు.
मम स्वभावः तादृशः न । మమ స్వభావ: తాదృశ: న /
My nature is not like that./ నా స్వభావము అలాంటిది కాదు.
भवान् किमर्थं सर्वदा कोपं करोति । భవాన్ కిమర్థం సర్వదా కోపం కరోతి /
Why do you always get angry? / నీవు ఎందుకు ఎప్పడూ కోప పడుతుంటావు.
सर्वस्य अपि मितिः भवेत् । సర్వస్య అపి మితి: భవేత్ /
There should be a limit for everything./ దైనికైనా హద్దు ఉండవలెను.
भवदुक्तं सर्वमपि अङ्गीकर्तुं न शक्यम् । భవదుక్తం సర్వమపి అంగీకర్తుం న శక్యమ్ /
I can't accept what ever you say./ నీవు చెప్పినది అంతా అంగీకరించుట అసంభవమ్.
तत् कर्तुं मम समयः नास्ति । తత్ కర్తుం మమ సమయ: నాస్తి /
I don't have time to do that / అది చేయుటకు నాకు సమయం లేదు.
विषयस्य वर्धनं मास्तु । విషయస్య వర్ధనం మాస్తు /
Don't escalate the matter./ విషయాన్ని పొడిగించకు.
असम्बद्धं मा प्रलपतु । అసంబద్ధం మా ప్రలపతు /
Don't talk nonsense. / సంబంధం లేకుండా ఒర్రకు.
भवान् यद् वदति तद् कदापि न करोति । భవాన్ యద్ వదతి తద్ కదాపి న కరోతి /
You never do what you say / నీవు ఏది చెబుతావో అది ఎప్పుడు కూడా చెయ్యవు.
तद्विषये एकं शब्दमपि मा उच्चरतु । తద్విషకే ఏకం శబ్దమపి మా ఉచ్చరతు /
Don't utter a single word about that./ ఆ విషయంలో ఒక్క మాటకూడా మాట్లాడకు
तेन सह मा क्रीडतु इति शतवारम् उक्तवती । తేన సహ మా క్రీడతు ఇతి శతవారమ్ ఉక్తవతీ /
I told you hundred times not to play with him. అతనితో కలసి ఆడకు అని వందసార్లు చెప్పాను.
मां न कोपयतु । మాం న కోపయతు /
Don't make me angry./ నాకు కోపం తెప్పియ్యకు.
उच्चैः मा वदतु । ఉచ్చై: మా వదతు
Don't speak loudly./ గట్టిగా మాట్లాడకు/అరవకు.
भवता यत् कर्तुं शक्यते तत् करोतु गच्छतु । భవతా యత్ కర్తుం శక్యతే తత్ కరోతు /
Do what you can./ నేచేత ఏది చేయుటకు సంభవమో అది చేయు./ నీ వల్ల ఏదైతే అది చేసుకో పో.
पुनः पुनः तमेव विषयं मा आनयतु । పున: పున: తమేవ విషయం మా ఆనయతు /
Don't bring up that subject time & again / మాటి మాటికి ఆ విషయాన్నే తీసుకొని రాకు.
अन्यत् किमपि कार्यं नास्ति किं भवतः । అన్యత్ కిమపి కార్యం నాస్తి కిం భవత: /
Don't you have anything else to do ?/ వేరే ఏ పని లేదా ఏమి నీకు.
एतादृशम् आचरणम् अहं न सहे । ఏతాదృశం ఆచరణమ్ అహం న సహే /
Won't tolerate such behaviour./ ఇలాంటి ప్రకర్తనను నేను సహించను.
यत्किमपि कार्यं सम्यक् कर्तुं न शक्नोति भवान् । యత్కిమపి కార్యం సమ్యక్ కర్తుం న శక్నోతి భవాన్ /
You can do nothing properly./ ఏపైనా మంచిగా/బాగా చేయవు నీవు.
तर्हि इतःपरं भवान् एव पश्यतु एतत् सर्वम् । తర్హి ఇత:పరం భవాన్ ఏవ పశ్యతు ఏతత్ సర్వమ్ /
Then you look after this from now on./ అయితే ఇంకముందు నీవే చూసుకో , ఇదంతా.
तर्हि भवान् स्वयमेव किमर्थं न करोति । తర్హి భవాన్ స్వయమేవ కిమర్థం న కరోతి /
Then why don't you do you it yourself ?/ అయితే నీవు స్వయంగా ఎందుకు చేయవు.
मम समयः नास्ति नोचेत् अहमेव अकरिष्यम् । మమ సమయ: నాస్తి నోచేత్ అహమేవ అకరిష్యమ్ /
I don't have time otherwise I would have done it ./ నాకు సమయం లేదు లేకపోతే నేనే చేసేవాడిని.
मध्ये सम्भाषणं मा करोतु । మధ్యే సంభాషణం మా కరోతు /
Don't butt in while I speak./ మధ్యలో సంభాషించకు.
भवान् अवगन्तुम् एव न इच्छति । భవాన్ అవగంతుమ్ ఏవ న ఇచ్ఛతి /
You just don't want to understand./ నీవు అర్థం చేసుకొనుటకు ప్రయత్నం చేయవు/ ఇష్టపడవు.
सा भवतः समस्या । సా భవత: సమస్యా /
That is your problem / అది నీ సమస్య.
एतत् भवतः कार्यं भवान् एव करोतु । ఏతత్ భవత: కార్యం భవాన్ ఏవ కరోతు /
It's your work so you do it./ ఇది నీ పని నీవే చేయుము.
अहं तत् किमर्थं करोमि । అహం తత్ కిమర్థం కరోమి /
Why should I do that?/ నేను అది ఎందుకు చేయాలి.
भवान् कदापि समये नागच्छति । భవాన్ కదాపి సమయే నాగచ్ఛతి /
You never come on time./ నీవు ఎప్పుడు సమయానికి రావు.
अत्र मम वचनं कः श्रुणोति । అత్ర మమ వచనం క: శ్రోణోతి /
Who listens to me here ? ఇక్కడ నా మాట ఎవడింటాడు.
सः सर्वत्र दर्वी चालयति । స: సర్వత్ర దర్వీ చాలయతి /
He pokes his nose everywhere ? అతడు అంతట గరిట పెడతాడు. (అతడు అన్ని విషయంలో జోక్యం చేసుకుంటారు.)
भवान् तूष्णीं तिष्ठतु । భవాన్ తూష్ణీం తిష్ఠతు /
You keep quiet./ నీవు ఊరికే ఉండు.
Sambhashana Samskritham (Monthy Magazine)
सम्भाषणं-संस्कृतम् (मापत्रिका)
సంభాషణ-సంస్కృతమ్ (మాసపత్రికా)
No comments:
Post a Comment