Episode-12/ 18-08-2019/ శ్రీ గురుభ్యోనమః.
Source: "Glimpses of Grace"
జగద్గురువులు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి ఆశీస్సులతో ......

ఈ సంఘటన 2010 లో జరిగింది. ఒక మహిళా భక్తురాలు తన తల్లిదండ్రులతో కలిసి డిల్లీ లో నివసిస్తున్నారు. ఆమె తండ్రి తీవ్రమైన వెర్టిగో సమస్యతో బాధపడుతున్నాడు, వాస్తవానికి ఇది ఒక లక్షణం మాత్రమే, వ్యాధి కాదు. మూలకారణం గుర్తించబడే వరకు, అతని రోగ పరిస్థితికి పరిష్కారం లేదు. అనేక మంది వైద్యులను సంప్రదించినప్పటికీ, ప్రధాన సమస్య నిగూఢమైన మర్మంగా మిగిలిపోయింది. రోజులు గడిచేకొద్దీ, అతని పరిస్థితి మరింత దిగజారుతుండేది, విధిలేక అతన్ని ప్రతి ప్రక్క రోజు అత్యవసర వార్డులో చేర్పించవలసి వచ్చేది ఆ కుటుంబానికి.
నొప్పుల తీవ్రత కారణంగా, తలలో కణతులు ఏమన్నా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి MRI తో సహా అన్ని పరీక్షలు చేసినారు. కానీ ఫలితాలు ప్రతికూలంగా వచ్చినాయి. కణతులు లేవని తెలిసింది.
ఆమె తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి విన్న వారి కుటుంబ సన్నిహితులు,శంకర విద్యా కేంద్రం (ఎస్.వి.కె) నుండి శారదాంబ ప్రసాదంతో వచ్చారు. తదనంతరం వైద్యులలో ఒకరు, ఆమె తండ్రి ఎడమ చెవిలో వున్న సమస్యను కనుగొని దానికి శస్త్రచికిత్స చేయాలని సూచించినారు.
ఇది ఒక ప్రధానమైన సమస్య అని మరియు దానిని నివారించలేమని ఆ డాక్టరు హెచ్చరించారు. వర్షాకాలంలో సంక్రమణను (infection) నివారించడానికి, శస్త్రచికిత్సను ఒక నెల రోజుల పాటు వాయిదా వేసినారు.
ఈలోగా, ఆ మహిళా భక్తురాలికి ఒక కల వచ్చింది, ఆ కలలో ఆచార్యుల వారు తమ తండ్రి ముందు చెక్క ఆసనం మీద కూర్చొని వున్నారు. వారి దగ్గర మామిడి పండ్లతో నిండిన ఓ బుట్ట వున్నది. ఆమె తండ్రి తన పరిస్థితిని ఆచార్యుల వారికి వివరించారు. ఆచార్యుల వారు తన తండ్రి నాడి తనిఖీ చేయటానికి తన తండ్రి మణికట్టును పట్టుకుని, "అలా ఉందా? అలా అనిపించడం లేదే" అని అన్నాడు. మరియు ఆమె తండ్రికి ఒక మామిడి పండు ఇచ్చినారు. కల ముగిసింది.
ఆ కల తర్వాత దాడులు అకస్మాత్తుగా ఆగిపోయాయి. తన SVK స్నేహితుల సహాయంతో, ఆమె రెండవ అభిప్రాయం కోసం మరొక వైద్యుడిని సంప్రదించింది, ఆ డాక్టరు కూడా మళ్ళీ శస్త్రచికిత్సను సూచించినారు. ఈ సమయంలో, తన స్నేహితుడి సోదరి ఒంటరిగా శృంగేరికి వెళ్లవలసి ఉన్నందున, ఆమెతో పాటు వెళ్ళి ఆచార్యుల దర్శనం చేయాలని నిర్ణయించుకుంది.
ఆచార్యుల యొక్క ఆనందభరితమైన దివ్య దర్శనం తరువాత, ఆచార్యుల వారికి వారి తండ్రి అనారోగ్యం గురించి మరియు శస్త్రచికిత్స గురించి స్నేహితుడి సోదరి చెప్పారు. ఆచార్యుల వారు వ్యాధి తీవ్రత గురించి ఆందోళనతో విని, శస్త్రచికిత్స అవసరం లేదని అన్నారు. ఆ సమయానికి ఉల్లాసంగా ఉన్నప్పటికీ, అది ఎలా సాధ్యమవుతుందో భక్తుడికి అర్థం కాలేదు. డిల్లీకి తిరిగి వచ్చిన తరువాత, వారు మళ్ళీ డాక్టర్ ను సంప్రదించినారు. ఆమె తండ్రి చెవిని పరిశీలించిన తరువాత, పరిస్థితి చాలా వరకు మెరుగుపడిందని మరియు శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టర్ చెప్పారు.
"గురు వాక్యం ఎప్పుడూ అబద్ధం కాదని మేము గ్రహించాము"...అని భక్తుడు అన్నాడు.
ఒక సంవత్సరం తరువాత, ఆమె తండ్రికి మళ్లీ తలపోటు వచ్చింది మరియు ఈసారి కూడా వైద్యుడు శస్త్రచికిత్స అవసరమని సూచించాడు, కాని రెండవ అభిప్రాయం మాత్రం అది అవసరం లేకపోవచ్చని వెల్లడించింది. అదే వారంలో ఆమె తండ్రి చెన్నైకి చెందిన శృంగేరి శిష్యుల బృందంతో కాలడిని సందర్శించారు మరియు వారు ఎప్పటిలాగే ఆనందంగా ఉన్నారు. "మా ఆచార్యుల యొక్క అపారమైన కారుణ్యం వల్లనే మా తండ్రికి పునర్జన్మ వచ్చింది...అని భక్తురాలు అన్నది. మా ఆచార్యుల వారు దయా సముద్రులు, మానవ రూపంలో వున్న శారదాంబ వారు.
శ్రీ గురో పాహిమాం...పరమ దయాళో పాహిమాం...శృంగేరి జగద్గురో పాహిమాం...శ్రీ భారతీతీర్థ పాహిమాం.. శ్రీ విధుశేఖర భారతీ పాహిమాం….దాసోహం శృంగగిరి నాథ ...#శిష్యకోటి
తెలుగు అనువాదము: శ్రీ భాస్కరానంద నాథ
### సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు ###
#శిష్యకోటి శృంగేరి #Shishyakoti Sringeri
Telugu Translation by Sri BhaskaranandaNatha
Courtesy: KmkvKasi Mama / SharadaR / Sri Sringeri Mutt /Sringeri.net
---------------------------------------------------------------------------------
Episode - 12 August 18th, 2019
This incident happened in 2010. An ardent lady devotee was living with her parents in Delhi. Her father suffered from acute vertigo problem, which actually was just a symptom and not the disease in itself. Until the root cause was identified, there was no solution to his medical condition. Inspite of consulting several doctors, the main problem remained a mystery. As days passed by, his condition worsened, forcing the family to admit him in Emergency Ward almost every other day.
Owing to the severity of the attacks, all tests including MRI were done, to detect if there were any tumors. But the results were negative.
On hearing about her father's health condition, three of their family friends from Shankara Vidya Kendra (SVK) came with Sharadamba's prasadam.
Subsequently, one of the doctor found an issue with her father's left ear and suggested surgery. He also cautioned that it would be a major one and cannot be avoided. To avoid infection during rainy season, the surgery was postponed for a month.
In the meantime, the lady devotee had a dream, where in Acharyal was sitting on a wooden asana in front of her and the father. Acharyal had a basket full of mangoes. Her father explained his condition to Acharyal. Acharyal held her father's wrist as if to check his pulse, and said, "Is it so? Does not look like it." (Apdi onum theriyalaye!) and gave a mango to her father and the dream ended.
Post this dream the attacks stopped abruptly.
With the help of her SVK friend, she consulted another doctor for second opinion, who again suggested surgery. In the meantime as her friend's sister was to travel alone to Sringeri, she decided to accompany her and have Darshan of Acharyal.
After having a blissful Darshan of Acharyal, the friend's sister told Acharyal about the father's ailment, and about the proposed surgery. Acharyal heard about the ailment with deep concern and said the surgery is not needed. Though elated, at that moment, the devotee did not understand how it would be possible.
On returning to Delhi, they again went for the doctor's consultation. After investigating her father's ear, the doctor said that the condition has improved to a great extent and surgery is not required.
In the devotee's words, "We realized that Guru's Vakhyam can never become false."
An year ago, her father again got the attack and this time also the doctor suggested surgery, but a second opinion revealed that it may not be necessary. The same week her father visited Kalady with a group of Sringeri Shishyas from Chennai and was joyous as always.
According to the devotee, "My father got a rebirth solely because of immense Karunyam of our Acharyal. Our Acharyal is the Epitome of Karunamoorthy and is Sharadamba in Human Form."
Shri Guro Pahimam!
Parama Dayalo Pahimam!
Sringeri Jagadguro Pahimam!
Shri Bharathi Theertha Pahimam!
Courtesy Kmkv Kasi Mama

No comments:
Post a Comment