Friday, December 14, 2018

Simple sentences Sanskrit to Telugu

अदादि प्रकरणस्य कतिचन /केचन  धातवः అదాది ప్రకరణస్య కతిచన/కేచన ధాతవః

सः/ सा / भवान् अत्ति అతడు/ ఆమె/ నీవు తినుచున్నాడు/ది/వు

अहम् अद्मि నేను తినుచున్నాను

सः/ सा / भवान्  अस्तिఅతడు/ఆమె/నీవు ఉన్నాడు/ది/వు

अहम् अस्मि నేను ఉన్నాను

सः/ सा/भवान्  आस्ते అతడు/ఆమె /నీవు  కూర్చొనుచున్నాడు/ది/వు

अहम् आसे నేను కూర్చొనుచున్నాను

सः /सा /भवान् अधीते అతడు/ఆమె/నీవు  చదువుచున్నాడు/ది/వు

अहम् अधीये నేను చదువుచున్నాను

सः / सा/ भवान् एति అతడు/ఆమె/నీవు వెళ్ళుచున్నాడు/ది/వు

अहम् एमि నేను వెళ్ళుచున్నాను
 
सः / सा/भवान्  ऊर्णौति/ऊर्णोति అతడు/ఆమె/నీవు  మూసివేయుచున్నాడు/ది/వు/కప్పుకొనుచున్నాడు/ది/వు

अहम् ऊर्णौमि /ऊर्णोमि నేను మూయుచున్నాను /కప్పుకొనుచున్నాను

सः/ सा/भवान्  ख्याति చెప్పుచున్నాడు/ది/వు

अहं ख्यामि నేను చెప్పుచున్నాను

सः / सा / भवान्  दाति అతడు/ఆమె/నీవు  కోయుచున్నాడు/ది/వు

अहं दामि నేను కోయుచున్నాను

सः /सा/ भवान्  देग्धि అతడు/ఆమె/నీవు  పెరుగుచున్నాడు/ది/వు

अहं देह्मि నేను పెరుగుచున్నాను

सः/ सा/ भवान् दोग्धि అతడు/ఆమె/నీవు  పాలుపిండుచున్నాడు/ది/వు

अहं दोह्मि నేను పాలుపిండుచున్నాను

सः / सा / भवान् द्राति అతడు/ఆమె/నీవు  పారిపోవుచున్నాడు/ది/వు, కుటిలం
 చేయుచున్నాడు/ది/వు

अहं द्रामि నేను పారిపోవుచున్నాను/కుటిలం చేయుచున్నాను 

सः /सा/भवान् पाति అతడు/ఆమె/నీవు కాపాడుచున్నాడు/ది/వు

अहं पामि నేను కాపాడుచున్నాను

सः / सा/भवान् प्साति అతడు/ఆమె/నీవు తినుచున్నాడు/ది/వు

अहं प्सामि నేను తినుచున్నాను

सः / सा / भवान्  ब्रवीति అతడు/ఆమె/నీవు చెప్పుచున్నాడు/ది/వు

अहं ब्रवीमि నేను చెప్పుచున్నాను

सः /सा/ भवान् यातिఅతడు/ఆమె/నీవు వెల్లుచున్నాడు/ది/వు, పొందుచున్నాడు/ది/వు

अहं यामि నేను వెల్లుచున్నాను/పొందుచున్నాను

सः/ सा/भवान् यौतिఅతడు/ఆమె/నీవు 
 కలుపుచున్నాడు/ది/వు, వేరుచేయున్నాడు/ది/వు

अहं यौमि నేను కలుపుచున్నాను/వేరుచేయుచున్నాను

सः/ सा भवान्  राति అతడు/ఆమె/నీవు  ఇచ్చుచున్నాడు/ది/వు

अहं रामि నేను ఇచ్చుచున్నాను

सः/ सा/भवान् रोदितिఅతడు/ఆమె/నీవు ఏడుస్తున్నాడు/ది/వు

अहं रोदिमि నేను ఏడుస్తున్నాను

सः /सा/भवान्  लाति అతడు/ఆమె/నీవు  తీసుకొనుచున్నాడు/ది/వు

अहं लामि నేను తీసుకొనుచున్నాను

सः/ सा/भवान् लेढि అతడు/ఆమె/నీవు  నాకుచున్నాడు/ది/వు

अहं लेह्मि నేను నాకుచున్నాను

सः/ सा भवान्  वाति అతడు/ఆమె/నీవు వెల్లుచున్నాడు/ది/వు, వీస్తున్నాడు/ది/వు వాసనచూస్తున్నాడు/ది/వు

अहं वामि నేను  వెల్లుచున్నాను/వీస్తున్నాను/వాసనచూస్తున్నాను

सः/ सा भवान् वेद /वेत्ति అతడు/ఆమె/నీవు  తెలుసుకొనుచున్నాడు/ది/వు

अहं वेद/वेद्मि నేను తెలుసుకొనుచున్నాను

सः/ सा भवान् शास्ति అతడు/ఆమె/నీవు  పరిపాలిస్తున్నాడు/ది/వు

अहं शास्मि నేను పరిపాలించుచున్నాను

सः / सा / भवान् शेते అతడు/ఆమె/నీవు  పడుకొనుచున్నాడు/ది/వు

अहं शये నేను పడుకొనుచున్నాను

सः/ सा /भवान्  श्राति అతడు/ఆమె/నీవు వండుచున్నాడు/ది/వు

अहं श्रामि నేను వండుచున్నాను

सः/ सा/भवान्  स्नाति అతడు/ఆమె/నీవు స్నానం చేయుచున్నాడు/ది

अहं स्नामि నేను స్నానం చేయుచున్నాను

सः/  सा / भवान्  स्वपिति అతడు/ఆమె/నీవు పడుకొనుచున్నాడు/ది/వు

अहं स्वपिमि నేను పడుకొనుచున్నాను

सः/ सा भवान् हन्ति అతడు/ ఆమె/నీవు చంపుచున్నాడు/ది/వు

अहं हन्मि నేను చంపుచున్నాను

No comments:

Post a Comment